Choose Song To View The Lyrics
అదే షూషను కోట (సీయోను పిల్లల పాటలు)
"...ఉపవవానముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి;..."ఎస్తేరు 4:16
పల్లవి: అదే (2) షూషను కోట - అందున్నది ఎస్తేరురాణి (2 సార్లు)
1.యూదుడైన మోర్డెకై ముద్దులబిడ్డ (2)
మనస్సార లోబడెడు సుందరకన్య (2)
అందుకే కాగలిగే రాజుకు భార్య (2)
2.శత్రువైన హామాను చంపనుగోరే
మోర్డెకైతోపాటు యూదులనెల్ల
అడ్డుకొన ఏర్పరచే దేవుడు రాణిన్
3.మూడు నాళ్ళు ప్రార్ధించ ఉపవాసముతో
ముదముగను రాజాజ్ఞ వెలువడగానే
యూదులే జయించిరి తమ శత్రువులన్
పల్లవి: అదే (2) షూషను కోట - అందున్నది ఎస్తేరురాణి (2 సార్లు)
1.యూదుడైన మోర్డెకై ముద్దులబిడ్డ (2)
మనస్సార లోబడెడు సుందరకన్య (2)
అందుకే కాగలిగే రాజుకు భార్య (2)
2.శత్రువైన హామాను చంపనుగోరే
మోర్డెకైతోపాటు యూదులనెల్ల
అడ్డుకొన ఏర్పరచే దేవుడు రాణిన్
3.మూడు నాళ్ళు ప్రార్ధించ ఉపవాసముతో
ముదముగను రాజాజ్ఞ వెలువడగానే
యూదులే జయించిరి తమ శత్రువులన్
Adee adee ghoshanu kota
Chorus: Ade (2) Shushanu kota - Andunnadi Estherurani (2 sarlu)
1.Yoodudaina Mordekai muddulabidda (2)
Manassara lobadedu sundarakanya (2)
Anduke kagaligey rajuku bhaarya (2)
2.Shatruvaina Haamaanu champanugore
Mordekaito paatu yoodulanella
Addukona eerparache Devudu Raanin
3.Moo naallu praardhincha upavaasamuto
Mudamuganu raajagnya veluvadagane
Yoodule jayinchiri thama shatrulan
Chorus: Ade (2) Shushanu kota - Andunnadi Estherurani (2 sarlu)
1.Yoodudaina Mordekai muddulabidda (2)
Manassara lobadedu sundarakanya (2)
Anduke kagaligey rajuku bhaarya (2)
2.Shatruvaina Haamaanu champanugore
Mordekaito paatu yoodulanella
Addukona eerparache Devudu Raanin
3.Moo naallu praardhincha upavaasamuto
Mudamuganu raajagnya veluvadagane
Yoodule jayinchiri thama shatrulan