Back

Choose Song To View The Lyrics

ఒకే ఒక మార్గము ఒకే ఆధారము

- జె. దేవరాజు
- Scale : F#m

ఒకే ఒక మార్గం - ఒకే ఆధారము
ఒకే పరిహారము - లేదు వేరే మార్గం
క్రీస్తేసే మార్గం - విడువుము నీ మార్గం

లోకం మాయరా - పాపం వీడరా
నీ హృదయమెంతో - బలహీనమంత
పెడదారి చూపురా - పరికించి చూడుమా
||ఒకే ఒక||

రక్తం చిందెరా - సిలువలో చూడరా
నీ పాపములకు ప్రభుయేసు రక్తం - పరిహారమాయెరా
క్షమభిక్ష వేడరా
||ఒకే ఒక||

మరణం గెలిచెరా - మార్గం జూపెరా
మహిలోని మనిషి - మహిమాత్మ నొంద
యెదలోనే నిలుచురా - మదినంత నింపురా
||ఒకే ఒక||

సమయంలేదురా - సత్యమే సోదరా
రారాజు త్వరలో - రాబోవుచుండె
రక్షణను కోరుమా - రయముగను చేరుమా
||ఒకే ఒక||

F#m E
ఒకే ఒక మార్గం - ఒకే ఆధారము
F#m Bm
ఒకే పరిహారము - లేదు వేరే మార్గం
F#m D E F#m
క్రీస్తేసే మార్గం - విడువుము నీ మార్గం

F#m E D F#m
లోకం మాయరా - పాపం వీడరా
F# B

నీ హృదయమెంతో - బలహీనమంత
Bm F#m E F#m
పెడదారి చూపురా - పరికించి చూడుమా
||ఒకే ఒక||

రక్తం చిందెరా - సిలువలో చూడరా
నీ పాపములకు ప్రభుయేసు రక్తం - పరిహారమాయెరా
క్షమభిక్ష వేడరా
||ఒకే ఒక||

మరణం గెలిచెరా - మార్గం జూపెరా
మహిలోని మనిషి - మహిమాత్మ నొంద
యెదలోనే నిలుచురా - మదినంత నింపురా
||ఒకే ఒక||

సమయంలేదురా - సత్యమే సోదరా
రారాజు త్వరలో - రాబోవుచుండె
రక్షణను కోరుమా - రయముగను చేరుమా

||ఒకే ఒక||

------------------------------------------------------------------------------
CREDITS : విద్యార్ధి గీతావళి )(Vidhyaarthi Geethaavali)
------------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Oke Oka Maargamu – Oke Aadhaaramu
Oke Parihaaramu
Ledu Vere Maargam – Kreesthese Maargam – (2)
Viduvumu Nee Maargam
||Oke Oka||

Lokam Maayaraa – Paapam Veedaraa (2)
Nee Hrudayamentho Balaheenamanthaa
Peda Daari Choopuraa (2)
Parikinchi Choodumaa
||Oke Oka||

Raktham Chinderaa – Siluvalo Choodaraa (2)
Nee Paapamulaku Prabhu Yesu Raktham
Parihaaramaayeraa (2)
Kshama Bhiksha Vedaraa
||Oke Oka||

Samayam Leduraa – Sathyame Sodaraa (2)
Raaraaju Thvaralo Raabovuchunde
Rakshananu Korumaa (2)
Rayamuganu Cherumaa

||Oke Oka||

** CHORDS **