Back

Choose Song To View The Lyrics

ఓ యేసుదేవా మా జీవన దాత

- యం.క్రిష్టయ
- Scale : C

ఓ యేసుదేవా - మా జీవన దాత
మమ్ము నీలో నిలుపుము - వేరుతన్ని - మీదికెదిగి
ఆత్మ దేవునిలో ఫలియించుటకై

1. నీ ద్రాక్షవల్లి - కారుద్రాక్షలు కాయగ
నీవే నిజమైన ద్రాక్షవల్లిపై -
నీ లోని తీగలుగ మము మార్చితివి
||ఓ యేసు||

2. నీ యందు మేముండి - నీ వాక్యం మాలో నుండగా
మేము బహుగా నీలో ఎదిగెదము -
ఆత్మఫలములతో ఫలియించుటకై
||ఓ యేసు||

3. నీ జీవ వాక్యముతో - నీ ప్రేమ వార్త చాటగ
నీ ఆత్మతో నింపి మమ్ము నడుపుము దేవా -
నశియించు విద్యార్థుల రక్షణ కొరకై
||ఓ యేసు||

4. నీ ప్రేమ నడిపింపు ఇంతవరకిచ్చిన ప్రభువని
అనుదినము నిన్నే మేము స్తుతియింతుము -
మాతోడు నీడ మా సర్వమని
||ఓ యేసు||

ఓ యేసుదేవా - మా జీవన దాత
D F C G
మమ్ము నీలో నిలుపుము - వేరుతన్ని - మీదికెదిగి
D F G7 C
ఆత్మ దేవునిలో ఫలియించుటకై

C F G7 C
1. నీ ద్రాక్షవల్లి - కారుద్రాక్షలు కాయగ
D G C
నీవే నిజమైన ద్రాక్షవల్లిపై -
D G F C

నీ లోని తీగలుగ మము మార్చితివి
||ఓ యేసు||

2. నీ యందు మేముండి - నీ వాక్యం మాలో నుండగా
మేము బహుగా నీలో ఎదిగెదము -
ఆత్మఫలములతో ఫలియించుటకై
||ఓ యేసు||

3. నీ జీవ వాక్యముతో - నీ ప్రేమ వార్త చాటగ
నీ ఆత్మతో నింపి మమ్ము నడుపుము దేవా -
నశియించు విద్యార్థుల రక్షణ కొరకై
||ఓ యేసు||

4. నీ ప్రేమ నడిపింపు ఇంతవరకిచ్చిన ప్రభువని
అనుదినము నిన్నే మేము స్తుతియింతుము -
మాతోడు నీడ మా సర్వమని
||ఓ యేసు||
** TELUGU LYRICS **

** CHORDS **

C

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------