Back

Choose Song To View The Lyrics

ధనరాశులున్నా భవనాలు ఉన్నా

ధనరాశులున్నా - భవనాలు ఉన్నా -
మనలేవు ధరలోన ఓ మానవా (2)
నాకేమి లే అంటూ - నిదురించకూ (2)
రారాజు రాకకు వేళాయెను (2)

1. ఏ రాత్రి ఆ ప్రభువు నిను పిలుచునో (2)
నీ ఆశలన్నీ కడతేరునో (2)
నువు కన్న కలలూ నిర్జీవమై (2)
నీ వెంట రాదు నీ ఆస్తి గానీ - నీ వెంట రారూ నీ వారు గానీ

2. అపవాది నిను పిలిచి బంధించునో (2)
ఆపైన అపరాధిగా నిలుపునో (2)
నీ పాప భారం విడిపించనూ - ఆ సిలువధారీ ఏతెంచెగా
పరలోక ప్రాప్తి కలిగించగా
నిను పిలిచె నేడు - నిలు పిలిచే నేడూ
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Dhanaraashulunnaa - Bhavanaalu Unnaa -
Manalevu Dharalona O Maanavaa (2)
Naakemi Le Antoo - Nidhurinchakoo (2)
Raaraaju Raakaku Velaayenu (2)

1. Ee Raathri Aa Prabhuvu Ninu Piluchuno (2)
Nee Aashalannii Kadatheruno (2)
Nuvu Kanna Kalaloo Nirjeevamai (2)
Nee Venta Raadhu Nee Aasthi Gaanee - Nee Venta Raaroo Nee Vaaru Gaanee

2. Apavaadhi Ninu Pilichi Bandhinchuno (2)
Aapaina Aparadhigaa Nilupuno (2)
Nee Paapa Bhaaram Vidipinchanoo - Aa Siluvadhaaree Ethenchegaa
Paraloka Praapthi Kaliginchagaa
Ninu Piliche Nedu - Ninu Piliche Nedoo

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------