Back

Choose Song To View The Lyrics

నీవు లేని రోజంతా రోజేనా

నీవు లేని రోజంతా రోజేనా - నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా

1. జీవ జల ఊటయు ప్రభు నీవే - సత్యము మార్గము ప్రభు నీవే
నా తోడ బుట్టువు ప్రభు నీవే - నాలో సంతసం ప్రభు నీవే
||నీవు లేని||

2. వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే - గాలియు శబ్దము ప్రభు నీవే
తాళము రాగము ప్రభు నీవే - మ్రోగెడు కంచు ప్రభు నీవే
||నీవు లేని||

3. నా క్రియలు అన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే
నా కోట బాటయు ప్రభు నీవే - నా డాలు కేడెము ప్రభు నీవే
||నీవు లేని||

4. నా తలపులన్నియు ప్రభు నీవే - నా భాష మాటయు ప్రభు నీవే
నాదు విమోచన ప్రభు నీవే - నా పునరుత్తానము ప్రభు నీవే
||నీవు లేని||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Neevu Leni Rozantha Rozena - Neevu Leni Brathukantha Brathukena

1. Jeeva Jala Ootayu Prabhu Neeve - Sathyamu Maargamu Prabhu Neeve
Naa Thoda Buttuvu Prabhu Neeve - Naalo Santhasam Prabhu Neeve
||Neevu Leni||

2. Velugondu Jwaalayu Prabhu Neeve - Gaaliyu Shabdhamu Prabhu Neeve
Thaalamu Raagamu Prabhu Neeve - Mrogedu Kanchu Prabhu Neeve
||Neevu Leni||

3. Naa Kriyalu Anniyu Prabhu Neeve - Naadu Balamanthaayu Prabhu Neeve
Naa Kota Baatayu Prabhu Neeve - Naa Daalu Kedemu Prabhu Neeve
||Neevu Leni||

4. Naa Thalapulanniyu Prabhu Neeve - Naa Bhaasha Maatayu Prabhu Neeve
Naadu Vimochana Prabhu Neeve - Naa Punarutthaanamu Prabhu Neeve
||Neevu Leni||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------