Back

Choose Song To View The Lyrics

ఓ ప్రభు యేసు నీవే దైవం నీవే జీవం

- కె.జె.యస్. బాబురావు
- Scale : Fm

ఓ ప్రభు యేసు నీవే దైవం నీవే జీవం
జీవపు వెలుగు నీవే యేసు నీవే సత్యం

1. నీ ప్రేమకు సాటిలేదయా, అన్నిటిలో మేటి నీ ప్రేమయే
నీ ప్రేమే నిలుచును నిత్యం, నీ ప్రేమే మాకిక రక్ష
||ఓ ప్రభు||

2. నీ ప్రేమను నేను జూచితిన్, కల్వరి కొండపై ఆ సిల్వపై
నీ మేను కార్చెను రక్తం, నాకై వీడెను ప్రాణం
||ఓ ప్రభు||

3. సాతాను కోరల నణచితివి, మరణపు ముల్లు విరిచితివి
విశ్వాసముంచిన నాకు నీ జీవమిచ్చితివయ్యా
||ఓ ప్రభు||

ఓ ప్రభు యేసు నీవే దైవం నీవే జీవం
D# Fm
జీవపు వెలుగు నీవే యేసు నీవే సత్యం

Fm A#m Fm D# Fm
1. నీ ప్రేమకు సాటిలేదయా, అన్నిటిలో మేటి నీ ప్రేమయే
D# A# D# Fm
నీ ప్రేమే నిలుచును నిత్యం, నీ ప్రేమే మాకిక రక్ష
||ఓ ప్రభు||

2. నీ ప్రేమను నేను జూచితిన్, కల్వరి కొండపై ఆ సిల్వపై
నీ మేను కార్చెను రక్తం, నాకై వీడెను ప్రాణం
||ఓ ప్రభు||

3. సాతాను కోరల నణచితివి, మరణపు ముల్లు విరిచితివి
విశ్వాసముంచిన నాకు నీ జీవమిచ్చితివయ్యా
||ఓ ప్రభు||
** TELUGU LYRICS **

** CHORDS **

Fm D# Fm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------