Back

Choose Song To View The Lyrics

నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును

1. నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును
ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు

2. పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్
పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను

3. నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను
మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్

4. పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు
నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ

5. నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు
నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను

6. నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్
స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

1. Naa Premaraaju Kaapari - Nannentho Preminchunu
Ee Raaju Vaadanainacho - Naa Ketti Lemiledhu

2. Poshinchi Naadhu Naathmaku - Jeevampu Neetinichchun
Poshinchu Dhaani Nithyamun - Jeevaahaarambuthoanu

3. Ne Thrapputhroavanundagaa - Rakshimpa Vedhake Nannu
Modhambutho Kanugonen - Nan Mandhalona Jerchen

4. Paathaalam Yokka Cheekati - Nan Bheethiparchaboadhu
Naa Dhaapununda Kreesthesu - Naa Mundhu Nilchun Silva

5. Naa Dhrushtilo Naahaaramu - Siddhmbu Jethu Veevu
Nee Shuddha Premaanandhamul - Paaren Rakshimpa Nannu

6. Nee Manchi Naijambo Prabhoo - Nirantharambu Nilchun
Stothrinthu Ninnu Neeyintan - O Kaapari Naa Yesu

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------