Back

Choose Song To View The Lyrics

నీ వాక్యమే నాదు జీవము నీ సిలువే నా ధ్యానము

- విశ్వవాణి
- Scale : Dm

నీ వాక్యమే నాదు జీవము - నీ సిలువే నా ధ్యానము
మరువను నీ నామమెన్నడు - విడువను నీ పాదసన్నిధి

1. చిందించినావు నీ రక్తము - పాపుల కొరకు ఆ సిల్వపై
మరణంపు నుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబు నీయ
||నీ వాక్యమే||

2. వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని
కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం (2)
||నీ వాక్యమే||

3. కరుణించినావు ఈ దీనుని - కరములు జోడించి ప్రార్థింతును (2)
కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును (2)

Gm7 C A7 Dm
మరువను నీ నామమెన్నడు - విడువను నీ పాదసన్నిధి

1. చిందించినావు నీ రక్తము - పాపుల కొరకు ఆ సిల్వపై
Bb Gm7 Dm (Dm Bb C Dm)
మరణంపు నుండి లేచావు నీవు - మరుగైన ఆత్మకు జీవంబు నీయ
||నీ వాక్యమే||

2. వెలిగించినావు నా యెదలో - దివ్యమైన నీ జ్యోతిని
కనుపర్చినావు ఆ ముక్తి మార్గము - సిలువయే నాకు సన్నిధానం (2)
||నీ వాక్యమే||

3. కరుణించినావు ఈ దీనుని - కరములు జోడించి ప్రార్థింతును (2)
కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను - కీర్తించెదన్ నీ నామంబును (2)
||నీ వాక్యమే||
** TELUGU LYRICS **

** CHORDS **

Dm A7 Gm C Dm

Bb Gm7 Dm

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali