Back

Choose Song To View The Lyrics

నీలాంటి వారు ఎవరు లేరయ్యా

నీలాంటి వారు ఎవరు లేరయ్యా
నీలాగా ప్రేమించే వారు ఎవరు లేరయ్యా

లేరయ్యా యేసయ్యా లేనేలేరయ్యా
నీలాంటి వారు ఎవరు లేనేలేరయ్యా

తల్లిదండ్రి బంధువులు నన్ను విడచినా గాని
తోడుగా ఉంటానని వాగ్ధానమిచ్చావు

లేరయ్యా యేసయ్యా లేనేలేరయ్యా
నీలాంటి వారు ఎవరు లేనేలేరయ్యా

శాశ్వత ప్రేమతో ప్రేమించి
నీ కృపలో నన్ను దాచితివి

నిందలు అవమానాలతో దూషించినా గాని
విడువను ఎదబయనని వాగ్ధానమిచ్చావు

ఎనలేని ప్రేమతో ప్రేమించి
నీ కృపలో నన్ను దాచితివి

లేరయ్యా యేసయ్యా లేనేలేరయ్యా
నీలాంటి వారు ఎవరు లేనేలేరయ్యా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Neevanti Vaaru Evaru Lerayya
Neelaga Preminche Vaarevaru Lerayya

Lerayya Yesayya Lenelerayya
Neelanti Vaarevaru Lenelerayya

Thalidandri Banduvulu Nannu Vidachina Gaani
Thodugaa Untanani Vagdhaanamicchaavu

Lerayya Yesayya Lenelerayya
Neelanti Vaarevaru Lenelerayya

Saswatha Prematho Preminchi
Nee Krupalo Nannu Daachithivi

Nindalu Avamanalatho Dooshinchina Gaani
Viduvanu Edabayanani Vagdhanamicchaavu

Enaleni Prematho Preminchi
Nee Krupalo Nannu Dachithivi

Lerayya Yesayya Lenelerayya
Neelanti Vaarevaru Lenelerayya

-----------------------------------------------------
CREDITS : Music : Samuel Dara
Lyrics, Tune, Vocals : Rajesh Dara
-----------------------------------------------------