Back

Choose Song To View The Lyrics

పండ్రెండు గంటలకు, పండ్రెండు శిష్యులతో (సీయోను పిల్లల పాటలు)

నేనిచ్చు నీళ్లు… నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గ… యోహా 4:14

పల్లవి : పండ్రెండు గంటలకు, పండ్రెండు శిష్యులతో, (1)

ప్రభువైన క్రీస్తు యేసు – ప్రయాణం చేసెను (1)

సమరయకు వచ్చెను (2)

1. సమరయ స్త్రీ వచ్చెను-సంభాషణ చేసెను – సత్యమును గ్రహించెను

    జీవజలం త్రాగెను-జన్మించెను క్రొత్తగా జనులకు వివరించెను                       ॥ప॥

    (రెండు సార్లు పాడవలెను)

2. పాప బాబు రండి-పాప క్షమ అందరికి-పరిపూర్ణ విమోచన

    ప్రభుయేసు నామంలో-ప్రతియొక్కరికి ఉచితం-నమ్మి నేడే పొందుడి        ॥ప॥