Back

Choose Song To View The Lyrics

ఆరాధించెదన్‌ స్తుతియించెదన్‌

ఆరాధించెదన్‌ స్తుతియించెదన్‌

పూజించెదన్‌ నా యేసుని

1. నా చిన్ని మనసుతో ఆరాధించెదన్‌

నా చిన్ని ఆత్మతో ఆరాధించెదన్‌

నా చిన్ని హృదయముతో

ఆరాధించెదన్‌ నాకున్న శక్తితో

ఆరాధించెదన్‌                    ॥ఆరా॥