Choose Song To View The Lyrics
చూడుము ఓపాపి సిలువలో నీ పాపం
- జె. దేవరాజు
- Scale : Em
1. చూడుము ఓపాపి - సిలువలో నీ పాపం - ఘోరంబది యెంతో (2)
మారని నీ బ్రతుకే - చిరకై బాధించెనుగా (2)
చిందించెను రక్తం - చీల్చెను హృదయంబున్ (2)
2. మోసపు నీ వేషం - క్రమ్మెను చీకటిగా - వేధించెను మనసున్ (2)
హృదయము యేసునకై - అర్పించుము అర్పణగా (2)
పొందుము ఆప్రేమన్ - అందుకో ఆ జీవం (2)

G Am Em

D B B7 Em

** TELUGU LYRICS **
** CHORDS **
Em D B7 Em
** ENGLISH LYRICS **
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali