Back

Choose Song To View The Lyrics

ఎంత దూరము అంతులేని తీరము

- జె. దేవరాజు
- Scale : Am

ఎంత దూరము - అంతులేని తీరము
వింతైన జీవిత గమనము - అంతయు అన్వేషణే
||ఎంత||

1. ఎండిన హృదయాల స్పందనలే - ఎండమావుల భ్రమలాయెనే
బండ బారిన బాటలే - అండ కోరెగా ఆశతీరగా
||ఎంత||

2. ఆశ నిరాశల ఆరాటమే - జీవమరణ పోరాటమే
వెలుగు నీడల విభ్రాంతులే - శాంతి కోరెగా గమ్యం చేరగా
||ఎంత||

ఎంత దూరము - అంతులేని తీరము
F Am G E7 Am
వింతైన జీవిత గమనము - అంతయు అన్వేషణే
||ఎంత||

F E F Am
1. ఎండిన హృదయాల స్పందనలే - ఎండమావుల భ్రమలాయెనే
Dm G A B Am D Am
బండ బారిన బాటలే - అండ కోరెగా ఆశతీరగా
||ఎంత||

2. ఆశ నిరాశల ఆరాటమే - జీవమరణ పోరాటమే
వెలుగు నీడల విభ్రాంతులే - శాంతి కోరెగా గమ్యం చేరగా
||ఎంత||
** TELUGU LYRICS **

** CHORDS **

Am G F Am

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------