Back

Choose Song To View The Lyrics

ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన

ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై
బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము
||ఏ||

1. పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ
మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
||ఏ||

2. బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం
ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల
ప్రయాసపడుదము
||ఏ||
** TELUGU LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------