Choose Song To View The Lyrics
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు
ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు (2)
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు
నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు (2)
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో (2)
||చెప్పలేను||
కానానులో పెండ్లివిందులో వాటర్ని వైన్ గా మార్చివేసాడు (2)

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Aidu Rottelu Rendu Chinni Chepalu
Aidu Vela Peoples Ki Panchipettaaru (2)
Cheppalenu Baaboy Prabhu Goppathanaalu
Nenu Cheppalenu Baaboy Prabhu Goppathanaalu (2)
Cheppi Cheppi Chesthaadu Chithramaina Panulenno (2)
||Cheppalenu||
Kaanaanulo Pendhlivindhulo Water Ni Wine Gaa Maarchivesaadu (2)
||Cheppalenu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :