Choose Song To View The Lyrics
క్రీస్తేసుకు కానుకగా
క్రీస్తేసుకు కానుకగా
నను నేనే సమర్పింతును
1. నా నోరును నాలుకయు
నా చెవులు కన్నులును
నా కాళ్ళను చేతులును
నా మనసు హృదయమును
2. నా ధనము సమయమును
నా బలము జ్ఞానమును
నా సమస్తమిచ్చెదను
నా ప్రభునే స్తుతించెదను
నను నేనే సమర్పింతును
1. నా నోరును నాలుకయు
నా చెవులు కన్నులును
నా కాళ్ళను చేతులును
నా మనసు హృదయమును
2. నా ధనము సమయమును
నా బలము జ్ఞానమును
నా సమస్తమిచ్చెదను
నా ప్రభునే స్తుతించెదను