Back

Choose Song To View The Lyrics

చెల్లి విను! తమ్ముడా వినుము (సీయోను పిల్లల పాటలు)

…మీ పాపము మిమ్మును పట్టుకొనును… సంఖ్యా 32:23

చెల్లి విను! తమ్ముడా వినుము! దేవుని వాక్యము ధ్యానించుము        (1)

సంఖ్యా కాండం ముప్పదిరెండు ఇరువది మూడు గమనించుము   (1)

నీ పాపమే, తప్పక నిన్, పట్టు కొనునని తెలిసికొను                                (1)

యేసున్ హృదయములో చేర్చుకొనిన పాపము నిన్ను పాలించదు (2)