Back

Choose Song To View The Lyrics

తండ్రీ స్తోత్రం కుమారా స్తోత్రం

తండ్రీ స్తోత్రం - కుమారా స్తోత్రం
శుద్ధాత్మా స్తోత్రం - ఎలోహిం స్తోత్రం (2)
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
మహిమా ఘనతా ప్రభువా నీకే
మహిమా ఘనతా నిరతం నీకే

1. నను పుట్టించిన దేవా స్తోత్రం
నను పోషించే దేవా స్తోత్రం (2)
నను ప్రేమించే దేవా స్తోత్రం
నను పాలించే దేవా స్తోత్రం (2)
హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా మహిమా ఘనతా ప్రభువా నీకే మహిమా ఘనతా నిరతం నీకే

2. నను క్షమించిన దేవా స్తోత్రం
శుద్ధ పరచు దేవా స్తోత్రం (2)
నన్ను స్వస్థపరచు దేవా స్తోత్రం
నన్ను తృప్తి పరచు దేవా స్తోత్రం (2)
హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా మహిమా ఘనతా ప్రభువా నీకే మహిమా ఘనతా నిరతం నీకే
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Thandree Sthothram - Kumaara Sthothram
Shuddhaathmaa Sthothram - Elohim Sthothram (2)
Hallelooya - Hallelooya
Hallelooya - Hallelooya
Mahimaa Ghanathaa Prabhuvaa Neeke
Mahimaa Ghanathaa Niratham Neeke

1. Nanu Puttinchina Devaa Sthothram
Nanu Poshinche Devaa Sthothram (2)
Nanu Preminche Devaa Sthothram
Nanu Paalinche Devaa Sthothram (2)
Hallelooya - Hallelooya
Hallelooya - Hallelooya
Mahimaa Ghanathaa Prabhuvaa Neeke
Mahimaa Ghanathaa Niratham Neeke

2. Nanu Kshaminchina Devaa Sthothram
Shuddha Parachu Devaa Sthothram (2)
Nannu Swasthaparachu Devaa Sthothram
Nannu Thrupthi Parachu Devaa Sthothram (2)
Hallelooya - Hallelooya
Hallelooya - Hallelooya
Mahimaa Ghanathaa Prabhuvaa Neeke
Mahimaa Ghanathaa Niratham Neeke

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------