Back

Choose Song To View The Lyrics

బెత్లెహేము ఊరిలోన రక్షకుడు ఉదయించాడు

బెత్లెహేము ఊరిలోన
రక్షకుడు ఉదయించాడు
పశువుల పాక నీడలోన
సృష్టి కర్త జన్మించాడు

సంబరాలు చెయ్యరారండోయ్ జనులారా
సంబరాలు చెయ్యరారండోయ్

చలిని కాచుటకు మంట్ట కాగు కాపరులు
ఇంతలో దేవుని దూత వారి ముందు నిలిచెను
ఇదిగో రక్షకుడు జన్మించాడని ఆ వార్త చెప్పగానే వారు వెళ్ళసాగిరి...
ఆ శిశువు మొఖం చూసి పరవశించిరి...
ఇంటింటా తలుపు తట్టి వార్త చాటిరి...

పరీశోధించుటకు జ్ఞానులు
ముగ్గురు కూడి
ఆ తండ్రి జాడేదని నీరసించి చుండగా
దూరాన ఓ నక్షత్రం దారి చూపుచుండగా
ఆ దారినానుకొని వారు వెళ్ళసాగిరి
ఆ శిశువు ముఖం చూసి పరవశించరి..
బంగారు సాంబ్రాణి బొలం అర్పించారండి
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------