Back

Choose Song To View The Lyrics

జీవించుచున్నాడు యేసుప్రభు (73)

జీవించు చున్నాడు యేసు ప్రభు - నా హృదయములో ఉన్నాడు
కష్టములలో నా సహాయుడై - నిత్యము జీవించును

1. మాటచే సాగరము - పాయలై పోయె
కోట గోడలు కూలి మట్టమైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె - ప్రభు మాటచే
కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా
||జీవించు||

2. నన్ను వదలక పట్టుకొనుము
నిన్ను విడువక వెంబడింతును
మరణించు వేళ పరలోకపు
ఇంటికి నడుపు విమోచకుడా
||జీవించు||

జీవించు చున్నాడు యేసు ప్రభు - నా హృదయములో ఉన్నాడు
E C#m A F#m B E

కష్టములలో నా సహాయుడై - నిత్యము జీవించును

1. మాటచే సాగరము - పాయలై పోయె
B7 E B7 E

కోట గోడలు కూలి మట్టమైనవి
A

గ్రుడ్డివాడు దృష్టిపొందె - ప్రభు మాటచే
B7 E B7 E

కుష్ఠురోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా ||జీవించు||

2. నన్ను వదలక పట్టుకొనుము
నిన్ను విడువక వెంబడింతును
మరణించు వేళ పరలోకపు
ఇంటికి నడుపు విమోచకుడా ||జీవించు||
** TELUGU LYRICS **

- Scale : E

** CHORDS **

E B7 E A B7

A

** ENGLISH LYRICS **

Jeevinchu Chunnadu Yesu Prabhu - Naa Hrudayamulo Unnadu
Kashtamulalo Naa Sahaayudai - Nithyamu Jeevinchunu

1. Maatache Saagaramu - Paayalai Poye
Kota Godalu Kooli Mattamainavi
Gruddivaadu Dhrushti Pondhe - Prabhu Maatache
Kushturogi Shuddhudaaye Prabhu Muttagaa
||Jeevinchu||

2. Nannu Vadhalaka Pattukonumu
Ninnu Viduvaka Vembadinthunu
Maraninchu Vela Paralokapu
Intiki Nadupu Vimochakudaa
||Jeevinchu||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------