Back

Choose Song To View The Lyrics

జీవమునిచ్చెద జీవాధిపతికి

జీవమునిచ్చెద జీవాధిపతికి
జీవము నిచ్చెద నేను - నా (3)

1. పాడెడు పక్షులు పాడక పోవును
పుడమి గృహవనముల్ కూలిపోవున్ - నా

2. మోము సౌందర్యము మాయమై పోవును
ఈ మహి అందరము నశియించున్ - నా

3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్
గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ - నా

4. మరణము వచ్చును ఖాయముగాను
తరుణము దొరుకుట కష్టము - నా

5. నగలు పుట్టములు కశించి పోవును
నగర గోపురముల్ శిథిలమగున్ - నా

6. పాప సంతోషము లిహమున నిల్చును
పాపపు దేహము మన్నగును - నా

7. హల్లెలూయ పాట పాడుటవలన
నెల్లశ్రమలు నాకబ్బినను – నా
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Jeevamuniccheda Jeevaadhipathiki
Jeevamu Niccheda Nenu - Naa (3)

1. Paadedu Pakshulu Paadaka Povunu
Pudami Gruhavanamul Koolipovun - Naa

2. Momu Soundharyamu Maayamai Povunu
Ee Mahi Andharamu Nashiyinchun - Naa

3. Narula Maithriche Nashtamu Erpadun
Gurini Maithriche Paatlukalginan - Naa

4. Maranamu Vachchunu Khaayamugaanu
Tharunamu Dhorukuta Kashtamu - Naa

5. Nagalu Puttammulu Kashinchi Povunu
Nagara Gopuramul Shithilamagun - Naa

6. Paapa Santhoshamu Lihamuna Nilchunu
Paapapu Dehamu Mannagunnu - Naa

7. Hallelujah Paata Paadutavalana
Nella Shramalu Naakabbinanu – Naa

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------