Choose Song To View The Lyrics
జడియను బెదరను నా యేసు నాతో ఉండగా
జడియను బెదరను
నా యేసు నాతో ఉండగా (2)
గాడాందకారములో నే నడచిన వేళలలో (2)
కంటిపాపవలె నన్ను కునుకాక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన (2)
||జెడియను||
అలలాతో కొట్టాబడిన నా నావలో నేనునుండగా (2)
ప్రభుయేసు కృప నన్ను విడువాక కాపాడును (2)
అభయామిచ్చి నన్ను అద్దరికి చేర్చును (2)

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------
CREDITS :