Back

Choose Song To View The Lyrics

అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా

- జె. దేవరాజ్
- Scale : Em

అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా
రాజులకు రాజై అందరినేల వస్తాడు
ప్రభువులకు ప్రభువై మేఘాల మీద వస్తాడు
శిక్ష కావాలా నీకు రక్షణ కావాలా?
||అరెరరె||

1. అక్రమం అన్యాయం - అంతులేక పెరుగుతాయి
బుద్ధిలేని బూటకాలు - హద్దు మీరిపోతాయి
దయ్యాలు చెలరేగి - కయ్యములు రేపుతాయి
ఈలోక నాటకాలు - నాశనం అవుతాయి
||శిక్ష||

2. కరువు కాటకాలింక - చెలరేగి వస్తాయి
నెరవేసి భూమి కూడ బద్దలై పోతాది
సాగరము ఘోషపెట్టి - ఉప్పెనై పోతాది
సూర్య చంద్ర చుక్కలన్ని - సూచనలు చూపుతాయి
||శిక్ష||

3. పంచభూతాలన్ని - అంచనాల కందవింక
మిక్కుటపు వేండ్రముతో - లయమై పోతాయి
భూలోక జనులంతా - గుండెలవిసి కూలెదరు
కొండబండ సందులలో - మాటులలో దాగెదరు
||శిక్ష||

Em
అరెరరె నేడో రేపో వస్తాడేసయ్యా
D Em
రాజులకు రాజై అందరినేల వస్తాడు
D Em
ప్రభువులకు ప్రభువై మేఘాల మీద వస్తాడు
D Em
శిక్ష కావాలా నీకు రక్షణ కావాలా?
||అరెరరె||

1. అక్రమం అన్యాయం - అంతులేక పెరుగుతాయి
D Em
బుద్ధిలేని బూటకాలు - హద్దు మీరిపోతాయి
D Em
దయ్యాలు చెలరేగి - కయ్యములు రేపుతాయి
D Em
ఈలోక నాటకాలు - నాశనం అవుతాయి
||శిక్ష||

2. కరువు కాటకాలింక - చెలరేగి వస్తాయి
నెరవేసి భూమి కూడ బద్దలై పోతాది
సాగరము ఘోషపెట్టి - ఉప్పెనై పోతాది
సూర్య చంద్ర చుక్కలన్ని - సూచనలు చూపుతాయి

||శిక్ష||

3. పంచభూతాలన్ని - అంచనాల కందవింక
మిక్కుటపు వేండ్రముతో - లయమై పోతాయి
భూలోక జనులంతా - గుండెలవిసి కూలెదరు
కొండబండ సందులలో - మాటులలో దాగెదరు
||శిక్ష||

-----------------------------------------------------------------------------
CREDITS : Vidhyarthi Geethavali (విధ్యార్ధి గీతావళి)
Youtube Link : 👉 Click Here
-----------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** CHORDS **

D Em

** ENGLISH LYRICS **