Back

Choose Song To View The Lyrics

ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా

- జి.పి. శ్రీకాంత్
- Scale : Am

ఉన్నతమైన స్థలములలో - ఉన్న మా దేవా
ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా

1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నింపుము దేవా
||ఉన్నత||

2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - ఉన్నదేమో పరికించి చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా
||ఉన్నత||

3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగ ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము భారము తోడ ప్రకటించెదము
||ఉన్నత||

ఉన్నతమైన స్థలములలో - ఉన్న మా దేవా
Am Dm E7 Am

ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా

1. చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం
E Dm Am

మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు
G F G Am

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా
G F G Am(Am G E7 Am)

నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నింపుము దేవా
||ఉన్నత||

2. పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను
ఆయాసకరమైన మార్గము మాలో - ఉన్నదేమో పరికించి చూడు
జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము
మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా
||ఉన్నత||

3. మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగ ప్రోక్షించెదము
సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో
ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము
లోకమున నీ వార్తను మేము భారము తోడ ప్రకటించెదము
||ఉన్నత||
** TELUGU LYRICS **

** CHORDS **

Am F

E Dm Am

** ENGLISH LYRICS **

Unnathamina Sthalamulalo - Unna Maa Devaa
Unnathamina Nee Maargamulu Maaku Telupumu Devaa

1. Chedari Poyinadhi Maa Darshanamu - Mandhaginchinadhi Aathmalabhaaram
Marachipothimi Nee Tholipilupu - Nee Svaramutho Mamu Melukolupu
Nee Mukhakaanthini Prasariampachesi - Noothana Darshana Meeyumu Devaa
Nee Sannidhilo Saagilapadagaa - Aathmatho Mamu Nimpumu Devaa
||Unnatha||

2. Parishodhinchumu Maa Hrudhayamulanu - Telisikonumu Maa Thalampulanu
Aayaasakaramaina Maargamu Maalo - Unnadhemo Parikinchi Choodu
Jeevapu Ootalu Maalona Nimpi - Sedhadheerchi Brathikinchu Mammu
Maa Adugulanu Nee Bandhapaina - Sthiraparachi Balaparachumu Devaa
||Unnatha||

3. Maa Jeevithamulu Nee Sannidhilo - Paanaarpanamuga Prokshinchedhamu
Sajeevayaaga Shareeramulatho - Roopaanthara Noothana Manasulatho
Aathmaku Lobadi Velledhamu - Nee Krupachetha Balapadiyedhamu
Lokamuna Nee Vaarthanu Memu Bhaaramu Thoda Prakatinchedhamu
||Unnatha||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------