Choose Song To View The Lyrics
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో పులకించేనే పుడమి సంతోషంతో
ఉప్పొంగేనే హృదయం ఆనందంతో
పులకించేనే పుడమి సంతోషంతో
రాజాదిరాజు జన్మించేఇలలో
లోక పాపాన్ని తొలగించుటకు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధాన అధిపతి మన యేసయ్యా
శరీరధారియై ఈ భువిలో జన్మించే
ఆహా ఆశ్చర్యం అద్భుతం రక్షకుని జననం
||ఉప్పొంగేనే||
చీకటిని తొలగించి మన బ్రతుకులో వెలుగును నింపే నీతి సూర్యుడై ఉదయించెను
బంధకములలోనుండి మనలను
విడిపించుటకు దేవుడే దీనుడై పుట్టెను (2)
సర్వలోకానికే సమాధానమే
ధన్యమైన ఈ భువికెంతో పరవశమే
మహదానందమే ఇక సంతోషమే లోకరక్షకుడు మనకై జన్మించెను
||ఆశ్చర్య||
పరలోకసైన్యమే దూతలతో దిగివచ్చి
సర్వోన్నత దేవుని ఆరాధించగా
తార దారిచూపగ గొల్లలు జ్ఞానులు
యేసుని చేరి పూజించగా (2)
సర్వలోకానికే ఈ శుభవార్తను
మనమంతా కలిసి ఇల ప్రకటింపగా
రక్షణానందమే ఇక సంబరమే
మన హృదయాలలో క్రీస్తు జన్మించగా

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
-----------------------------------------------------------------
CREDITS : Music : Siddu
Lyrics, Tune, Vocal : Siddu & Raji Lekhana