Back

Choose Song To View The Lyrics

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది
యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా
||మరణ||

1. క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు
మృతులు పెం పొసంగు ధన్యులు
||మరణ||

2. లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను
యేసు ప్రేమతో దాఁటించురా
||మరణ||

3. ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి
పరదైసునకుఁ బోదుము
||మరణ||

4. గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల
నొక్క క్షణములో బ్రతికించురా
||మరణ||

5. బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు
జీవ ధారులై లేచెదరురా
||మరణ||

6. భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము
ధరించి రక్తితో జీవింతురు
||మరణ||

7. కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన
ప్రభుని చరణములు నుతించుఁడీ
||మరణ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Maranamunaku Vijaya Medhi Marana Modipoyeraa Marana Mondhi
Yesu Prabhuvu Marala Brathiki Lecheraa
||Maranam||

1. Kshayamandhu Vithabadi Ya Kshayamunandhu Lechuraa Priyudu Kreesthunandhu
Mruthulu Pem Posangu Dhanyulu
||Maranam||

2. Loukika Dehamu Vidi Para Loka Dehi Yagunuraa Bheekara Yordhaanu
Yesu Prematho Daathinchuraa
||Maranam||

3. Dharani Duhkha Baadha Lanni Dharaniyandhe Viduthumu Parama Devuni Dundunatti
Paradhaysunaku Bodhumu
||Maranam||

4. Gagana Veedhinandi Yesun Grakkuna Vem Cheyuraa Jagathi Sarva Mruthula
Nokka Kshanamulo Brathikinchuraa
||Maranam||

5. Boora Raava Maalakinchi Bhoomi Yella Vanakuraa Vaaradhilo Mruthulu
Jeeva Dhaarulai Lechedharuraa
||Maranam||

6. Bhakthulu Vishvaasamunaku Phalamu Nonda Bodhuru Murthi Kireetamu
Dharinchi Rakthitho Jeevinthuru
||Maranam||

7. Karunaleni Maranamunaku Veravakunda Nundudi Maranavijayudaina
Prabhuni Charanamulu Nuthinchudee
||Maranam||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------