Back

Choose Song To View The Lyrics

మహిమ సర్వోన్నతమైన దైవమునకి

మహిమ సర్వోన్నతమైన దైవమునకి
మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో
||మహిమ||

1 .నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు
నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో
||మహిమ||

2. ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి
పరిశుద్ధంబగు ప్రభో
||మహిమ||

3. వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి
వినుతింతుము సత్ర్వభో
||మహిమ||

4. జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల
జనకుని కుమారుడ ప్రభో
||మహిమ||

5. ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా
బీద మొరలాలించుము ప్రభో
||మహిమ||

6. తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు
కృపజూపుమి సత్ర్పభో
||మహిమ||

7. పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే
దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో
||మహిమ||

8. పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై
సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో
||మహిమ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Mahima Sarvonnathamaina Dhaivamunaki
Mmahi Samaadhaanaanugrahamu Galgunprabho
||Mahima||

1. Ninnu Sthothrinchuchu Ninnu Boojinchuchu
Ninnu Mahimaparchuchunnaamu Loka Prabho
||Mahima||

2. Prabhuvaina Dhevundaa Paramandalapu Raajaa Prabhalambu Gala Thandri
Parishuddhambagu Prabho
||Mahima||

3. Vinayambutho Needhu Ghana Mahimaarthambai Vandhanamularpinchi
Vinuthinthumu Sathprabho
||Mahima||

4. Janithaiku Puthrudagu Ghana Kreesthesu Prabhu Dhevuni Gorrepilla
Janakuni Kumaaruda Prabho
||Mahima||

5. Dhara Paapamulamoyu Varapunya Sheelundaa Karuninchi Maa
Beedha Moralaalinchumu Prabho
||Mahima||

6. Thandriyaina Dhevuni Dakshina Bhaagamuna Goorchundi Unnaavu
Krupajoopumi Sathprabho
||Mahima||

7. Parishuddhudu Neeve Parama Prabhudu Neeve
Dhurithaathmulanu Gaana Maranambaithivi Prabho
||Mahima||

8. Parama Janakuni Mahiman Parishuddhaathmaikyamnbai
Sarani Maakai Unna Sarvonnatha Prabho
||Mahima||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------