Back

Choose Song To View The Lyrics

మేల్కొనుమా మేల్కొనుమా నా ప్రాణమా

మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా
యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్

1. యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు

2. జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - జయమును పొందెదవు

3. సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని

4. ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్

5. తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు

6. నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి నీ విపుడే (2)
యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత

7. అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత నీ విపుడే (2)
పొందెదవు - జీవకిరీటమును
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Melkonumaa, Melkonumaa Naa Praanamaa
Yochinchumaa, Maatavinumaa Pondhedhavu Sarvamun

1. Yesu Paadhamula Yoddhakuraa Yesu Karpinchu Neejeevithamu Nee Vipude (2)
Yerugu Dheenin - Jnaanamu Pondhedhavu

2. Jeevaahaaramu Bhujinchumipudhe Jeevithamandhu Shakthini Pondu Nee Vipude (2)
Yerugu Dheenin - Jayamunu Pondhedhavu

3. Sarvamun Prabhuvutho Naarambhinchchi - Sarvamun Muginchu Maayanatho Nee Vipude (2)
Yerugu Dheenin - Prabhuve Goppavaadani

4. Evvaru Prabhuseva Chesedharo - Evvaraayanatho Nadichedharo Nee Vipude (2)
Yerugu Dheenin - Pondhedharu Jeethamun

5. Thufaanu Madhya Neevundinanu - Dhairyamuga Neevu Naduvavalenee Vipude (2)
Yerugu Dheenin - Vishraanthi Pondhedhavu

6. Nidhrinchi Pondhakapoyi Remiyun - Kaliginadhaani Pogottukoniri Nee Vipude (2)
Yerugu Dheenin - Lechi Pondu Ghanatha

7. Anthamu Varaku Sthiramuga Nundina - Pondhedhavu Prabhuvichchu Ghanatha Nee Vipude (2)
Pondhedhavu - Jeevakireetamunu

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------