Back

Choose Song To View The Lyrics

మధురం మధురం నా ప్రియ యేసు

మధురం మధురం నా ప్రియ యేసు
నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2)

వాడిన పువ్వులు వికసింప చేసి
పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2)
చెదరిన మనసును చెలిమితో చేర్చి
సేదదీర్చిన యేసుని ప్రేమ (2)
||మధురం||

స స ని ప మ మ
రి రి గ రి రి గ ని ని స (2)
||మధురం||

ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స
స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2)
ని స ని ప ప ని స

మధురం... మధురం...
అతిమధురం నీ నామం (2)
కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే
కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె

ఎటుల నే... మరతును...
ప్రభుని ప్రేమ ఇలలో (2)
||మధురం||

-------------------------------------------------------------------------------------------
CREDITS : జో మధు & వీణ జెస్సీ ( Joe Madhu & Veena Jessie)
-------------------------------------------------------------------------------------------
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Madhuram Madhuram Naa Priya Yesu
Nee Premalo Nanu Ne Marachithinayyaa (2)

Vaadina Puvvulu Vikasimpa Chesi
Parimalamichchedi Yesuni Prema (2)
Chedarina Manasunu Chelimitho Cherchi
Sedadeerchina Yesuni Prema (2)
||Madhuram||

Sa Sa Ni Pa Ma Ma
Ri Ri Ga Ri Ri Ga Ni Ni Sa (2)
||Madhuram||

Pa Pa Ni Sa Sa Ni Sa Ri Sa Sa Sa Ni Sa Ni Pa Pa Ni Sa
Sa Sa Sa Ga Ri Ri Ri Ga Sa Sa Sa Ri Ni Ni Ni Sa Ni Sa Ni Pa Pa Ni Sa (2)
Ni Sa Ni Pa Pa Ni Sa

Madhuram.. Madhuram
Athi Madhuram Nee Naamam (2)
Kaluvari Giri Karudenchithi
Prabhutho Kalushamella Baape
Kamaneeyamaina Kaluvari Premaku
Saakshiga Nanu Nilipe

Etula Ne.. Marathunu
Prabhuni Prema Ilalo (2)
||Madhuram||