Choose Song To View The Lyrics
మేము సంచరించి చూచిన దేశము
మేము సంచరించి చూచిన దేశము
మిక్కిలి మంచి దేశము
ప్రాకారముగల పట్టణములుండెను
పాలు తేనెల్ ప్రవహించెను
తిరిగితిమి నలుబది దినముల్
తెచ్చితిమి దేశపు పండ్లన్
దేవుడే మనకు తోడు నీడని
ధైర్యముతో సాగెదము
మిక్కిలి మంచి దేశము
ప్రాకారముగల పట్టణములుండెను
పాలు తేనెల్ ప్రవహించెను
తిరిగితిమి నలుబది దినముల్
తెచ్చితిమి దేశపు పండ్లన్
దేవుడే మనకు తోడు నీడని
ధైర్యముతో సాగెదము