Back

Choose Song To View The Lyrics

ఓ సోదరా నువ్వు చూడరా ఉదయించే ఓ తార

ఓ సోదరా నువ్వు చూడరా ఉదయించే ఓ తార
ఆ నింగిలో వెలసిందిరా నడిపించే ప్రభు తార
ఓ సోదరా నువ్వు చూడరా ఉదయించే ఒక తార ఆ నింగిలో వెలసిందిరా నడిపించే ప్రభు తార
ప్రభు జన్మను ప్రకటింపను
పయనించెను ప్రియతారగా
భువిలోన ప్రభు ప్రేమ వెలిగింపను
జన్మించే శుభ తారగా
||ఓ సోదరా||

జ్ఞానులకు మార్గము చూపిన తార
గొర్రెల కాపరుల చేర్చిన తార
నీకు నాకు మార్గము తార
అది క్రీస్తుని దివ్య తార
||ఓ సోదరా||

నశియించు వారిని వెలిగించు తార
రక్షణ మార్గము చూపే తార
రక్షకుని చెంతకు చేర్చును తార
అది క్రీస్తుని దివ్య తార
||ఓ సోదరా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------