Back

Choose Song To View The Lyrics

దయచేయుము పాపక్షమా దయచేయుము

దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా
యేసుని రక్తము రక్తము వల్లనే

1. తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు
||యేసు||

2. అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా
||యేసు||

3. ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము
||యేసు||

4. పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము
||యేసు||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Will Update Later..

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------