Back

Choose Song To View The Lyrics

దేవునితో జత పనివారము రయమున సాగెదమ (91)

- ఆలీస్ మేరీ
- Scale : Bm

దేవునితో జత పనివారము - రయమున సాగెదము
సిలువను మోసి - శ్రమలు సహించి
జయమని పాడెదము - జయమని పాడెదము
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

1. క్రీస్తే మనకు నాయకుడు - ప్రేమే మన మార్గము
యేసును చాటుచు - ఆత్మల వెదకుచు
ముందుకు సాగెదము ముందుకు సాగెదము
||దేవునితో||

2. మహిమ కిరీటమే బహుమానము - ఆశింపమిల నేదియు
నిందలు భరియించి - వాక్యము వెదజల్లి
యేసులో ఫలియితుము యేసులో ఫలియింతుము
||దేవునితో||

3. చీకటి పొలమెంతో విస్తారము - పోరాట మధికము
యేసుని ధరియించి - వాక్యము చేబూని
సాతాను నోడింతుము
||దేవునితో||

దేవునితో జత పనివారము - రయమున సాగెదము
A

సిలువను మోసి - శ్రమలు సహించి
Em G F# Bm Em Bm

జయమని పాడెదము - జయమని పాడెదము
D Dmaj7 Bm
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
D Dmaj7 Bm
హల్లెలూయా
Bm Em Bm

హల్లెలూయా
Bm Em Bm
హల్లెలూయా

1. క్రీస్తే మనకు నాయకుడు - ప్రేమే మన మార్గము
Bm A
యేసును చాటుచు - ఆత్మల వెదకుచు
Em G Bm Em Bm

ముందుకు సాగెదము ముందుకు సాగెదము
||దేవునితో||

2. మహిమ కిరీటమే బహుమానము - ఆశింపమిల నేదియు
నిందలు భరియించి - వాక్యము వెదజల్లి
యేసులో ఫలియితుము యేసులో ఫలియింతుము
||దేవునితో||

3. చీకటి పొలమెంతో విస్తారము - పోరాట మధికము
యేసుని ధరియించి - వాక్యము చేబూని
సాతాను నోడింతుము

||దేవునితో||
** TELUGU LYRICS **

** CHORDS **

Bm Em A

Bm F# Em Bm G F#

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------