Choose Song To View The Lyrics
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మిదేను మనకో
దేవుఁ డిచ్చిన దివ్యవాక్య మిదేను మనకో యన్నలారా భావ శుద్ధిని
జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు
||దేవుఁ డిచ్చిన||
1. భయముతో భక్తితోఁ జదివినఁ ప్రాపు క్రీస్తుఁ డటంచుఁ దెల్పును
దయా మయుఁడగు దేవుఁడే మన తండ్రి యని బోధించు నెల్లెడ
||దేవుఁ డిచ్చిన||
2. సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును
నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును
||దేవుఁ డిచ్చిన||
3. ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుఁడు దోసములు
నెడబాసి మోక్షపుఁ ద్రోవఁ గోరిన వారలెల్లరు
||దేవుఁ డిచ్చిన||
4. పాపములలో నుండి విడుదలఁ పరమ సుఖ మని దలఁతు రేనియుఁ
తాప మార్పును లేచి రండి త్వరగఁ క్రీస్తుని శరణు బొందను
||దేవుఁ డిచ్చిన||
5. దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ
రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె
||దేవుఁ డిచ్చిన||
6. మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ
శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయఁగ రండి వేగము
||దేవుఁ డిచ్చిన||
7. నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన
క్రీస్తుని దరికి రండి రండి వేగము
||దేవుఁ డిచ్చిన||
8. మోక్ష రాజ్యముఁ జేరఁ గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు
యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Devudu Ichchina Divya Vaakyamidenu Manako Yannalaaraa Bhaava Shuddhini
Jeyu Ghana Shubha Varthamaanamu Deeni Peru
||Devudu Ichchina||
1. Bhayamutho Bhakthitho Jadhivina Praapu Kreestu Datanchu Delpunu
Dhayaa Mayudagu Devude Mana Thandri Yani Bodhinchu Nelleda
||Devudu Ichchina||
2. Sathya Shaanthamu Lankurinchunu Sathkriya Phalamulunu Bodamunu
Nithya Jeevamu Galugu Daanan Nissandhehamuga Nundunu
||Devudu Ichchina||
3. Ee Sumangala Divya Vaakyamu Nippude Mee Ranusarinchudu Dosamulu
Nedabaasi Mokshapu Dhrova Korina Vaaralellaru
||Devudu Ichchina||
4. Paapamulalo Nundi Vidudala Parama Sukha Mani Dhalathu Reniyun
Thaapa Maarpunu Lechi Randi Thvaraga Kreestuni Sharanu Bondhanu
||Devudu Ichchina||
5. Dhuritha Runamulu Dheerchu Madhya Sthundu Gaavale Nanna Vaaralu Thvaraga
Randee Thvaraga Randee Varadudau Kreestu Kada Kipude
||Devudu Ichchina||
6. Maranamunakai Bhayamu Nondedi Maanasamu Gala Vaara Lellaru Parama
Shaanthi Yosangu Kreestuni Pajja Daayaga Randi Vegamu
||Devudu Ichchina||
7. Nirmalaanthahkarana Soukhyamu Nijamugaa Nilavedakuvaaru Dharmachiththundaina
Kreestuni Dhariki Randi Randi Vegamu
||Devudu Ichchina||
8. Moksha Raajyamu Jera Goredu Buddhi Galigina Vaara Lellaru Rakshakundagu
Yesu Noddhaku Randi Randi Vishwasinchuchu
||Devudu Ichchina||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :