Back

Choose Song To View The Lyrics

క్రిస్మస్ వచ్చింది సువార్తను తెచ్చింది క్రిస్మస్ వచ్చింది సువార్తను తెచ్చింది

క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది
క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది
యుగాలలో తరాలలో ఎదురు చూసినది
మెస్సయ్యాగ భువిలోన అవతరించినది

పరలోకమునుండి దిగివచ్చి – యూదుల రాజుగా పుట్టి
పరలోకమునుండి దిగివచ్చి – యూదుల రాజుగా పుట్టి
ఇమ్మానుయేలు జననమది - పాపికి పరలోక ద్వారమది
ఇమ్మానుయేలు జననమది - పాపికి పరలోక ద్వారమది

క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది
క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది

పాపులమైన మన కొరకు - మంటిదేహము దాల్చి
పాపులమైన మన కొరకు - మంటిదేహము దాల్చి
పాపానికి ఓటమది - జీవానికే గెలుపు అది
పాపానికి ఓటమది - జీవానికే గెలుపు అది

క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది
క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది
యుగాలలో తరాలలో ఎదురు చూసినది
మెస్సయ్యాగ భువిలోన అవతరించినది
క్రిస్మస్ వచ్చింది
సువార్తను తెచ్చింది...
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------