Back

Choose Song To View The Lyrics

క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం క్రీస్తేసు జన్మదినం లోకానికి పర్వదినం

క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసు జన్మదినం లోకానికి పర్వదినం

పరలోక భాగ్యము విడిచి
పశులసాలలో పవళించి
ప్రజలందరి రక్షణ కొరకు
దీనుడుగా ఇలా దిగివచ్చే
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం

నిజమైన వెలుగుగా వచ్చే
లోకానికి వెలుగును తెచ్చే
ఉదయించెను ఒక తారగా
అందరికీ వెలుగును పంచగా
క్రిస్మస్ ఆనందం లోకానికి సంతోషం
క్రీస్తేసుజన్మదినం లోకానికి పర్వదినం
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : Music, Tune, Vocals : M. Moses
-------------------------------------------------------------------