Back

Choose Song To View The Lyrics

కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు

- కె. రాజబాబు
- Scale : B

కలువరి గిరినుండి - పిలిచిన నా యేసు
సిలువ మరణమును -గెలిచిన నా యేసు
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా
హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా

1. మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా
||హల్లెలూయా||

2. బెదరి బ్రతుకున నే చెదరిపోగ -వెదకి దరిచేర్చి సమకూర్చినావు
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా
||హల్లెలూయా||

3. మర్త్యమైన ఇహలోకమందే - నిత్యరాజ్యము నా కొసగినావు
శక్తి గల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా
||హల్లెలూయా||

B E F#m B
కలువరి గిరినుండి - పిలిచిన నా యేసు
E F#7 B
సిలువ మరణమును - గెలిచిన నా యేసు
E

హల్లెలూయా - హల్లెలూయా
B

హల్లెలూయా - హల్లెలూయా
E
హల్లెలూయా - హల్లెలూయా
B
హల్లెలూయా - హల్లెలూయా
B F# B F#7 B
హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా

E F#7 B
1. మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు
E F# B

మారని యేసురాజా - మరువను నిన్ను దేవా
||హల్లెలూయా||

2. బెదరి బ్రతుకున నే చెదరిపోగ -వెదకి దరిచేర్చి సమకూర్చినావు
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా
||హల్లెలూయా||

3. మర్త్యమైన ఇహలోకమందే - నిత్యరాజ్యము నా కొసగినావు
శక్తి గల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా
||హల్లెలూయా||
** TELUGU LYRICS **

** CHORDS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------