Back

Choose Song To View The Lyrics

కనికరించి నన్ను రక్షించు మేసయ్యా

కనికరించి నన్ను రక్షించు మేసయ్యా

1. పాపములోనే జన్మించినాను
పాపములోనే - జీవించినాను

2. పాపము చేసితి - మాటలతోను
పాపము చేసితి - యోచనలోను

3. గర్వముతో జీవితము గడిపితిని
హృదయమును కఠి-నము చేసికొంటి

4. యేసు ప్రభూ కష్ట-మును సహించితివి
నా కొరకు రక్త-ము కార్చినావు

5. తెరచితి నా యెద విశ్వాసముతో
యేసుని రక్తము నంగీకరించితి
యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Kanikarinchi Nannu Rakshinchu Yesayyaa

1. Paapamulone Janminchinaanu
Paapamulone - Jeevinchinaanu

2. Paapamu Chesithi - Maatalathonu
Paapamu Chesithi - Yochanalonu

3. Garvamutho Jeevithamu Gadipithini
Hrudayamunu Kathinamu Chesikonti

4. Yesu Prabhoo Kashtamunu Sahinchithivi
Naa Koraku Rakthamunu Kaarchinaavu

5. Terachithi Naa Yeda Vishwaasamutho
Yesuni Rakthamu Nangikarinchithi
Yesoo Nee Rakthamandu Rakshana Pondithi

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------