Back

Choose Song To View The Lyrics

కలవర మెందుకు కలత చెందకు

కలవర మెందుకు కలత చెందకు
వేదనలెన్నైనా శోదనలెదురైనా
సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ

1. శూన్యములో ఈ సృష్టిని
తననోటి మాటతో సృజియించినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

2. అలలహోరులో పెనుగాలివీచినా
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

3. అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
సింహాల మద్యన నీవుండినా (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే (2)

4. ఆకాశపు వాకిళ్ళుతెరచి
పట్టజాలని దీవెనలొసగే (2)
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే (2)
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------