Back

Choose Song To View The Lyrics

కడబూర మ్రోగుతుంది ఆమేఘం వంగుతుంది

- కె. అనిల్ దేవ్
- Scale : D

కడబూర మ్రోగుతుంది - ఆమేఘం వంగుతుంది (2)
తెల్లని పరిమళ వస్త్రముతో - రారాజు దర్శనమౌతుంది
పాడుదాం హల్లెలూయ - హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా... హల్లెలూయా - ఆ...... ఆ...... ఆమేన్

1. పొలమున ఇద్దరు ఉందురు గాని - ఒకరే మిగిలెదరు (2)
తిరుగలి ఇద్దరు విసురును గాని - ఒకరే మిగిలెదరు (2)
సిద్ధపడితివా... సిద్దపడితివా... ఓ సంఘమా - సిద్ధపడితివా ఓ ప్రియుడా
రారాజు వచ్చును త్వరపడుమా (2)
||తెల్లని||

2. దొంగవలె ఇల త్వరగా వచ్చును - మేల్కొని యుండుము ప్రియ సంఘమా (2)
తినుచు, త్రాగుచు మరచెదవేమో - తీర్పరివచ్చును. ప్రియ జనమా (2)
ఒప్పుకొంటివా నీ పాపముల్ - ఒప్పుకొంటివా నీ దోషముల్
కృప కాలమిదియే త్వరపడుమా (2)
||తెల్లని||

కడబూర మ్రోగుతుంది - ఆమేఘం వంగుతుంది (2)
D7 G A D
తెల్లని పరిమళ వస్త్రముతో - రారాజు దర్శనమౌతుంది
G A D A7 D
పాడుదాం హల్లెలూయ - హోసన్నా హోసన్నా హోసన్నా
G A D
హల్లెలూయా... హల్లెలూయా - ఆ...... ఆ...... ఆమేన్

D G A A7 D
1. పొలమున ఇద్దరు ఉందురు గాని - ఒకరే మిగిలెదరు (2)
G A A7 D
తిరుగలి ఇద్దరు విసురును గాని - ఒకరే మిగిలెదరు (2)
Bm D
సిద్ధపడితివా... సిద్దపడితివా... ఓ సంఘమా - సిద్ధపడితివా ఓ ప్రియుడా
Em A D D A7 D
రారాజు వచ్చును త్వరపడుమా (2)
||తెల్లని||

2. దొంగవలె ఇల త్వరగా వచ్చును - మేల్కొని యుండుము ప్రియ సంఘమా (2)
తినుచు, త్రాగుచు మరచెదవేమో - తీర్పరివచ్చును. ప్రియ జనమా (2)
ఒప్పుకొంటివా నీ పాపముల్ - ఒప్పుకొంటివా నీ దోషముల్
కృప కాలమిదియే త్వరపడుమా (2)
||తెల్లని||
** TELUGU LYRICS **

** CHORDS **

D G A7

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali