Back

Choose Song To View The Lyrics

క్రైస్తవమా యువతరమా ప్రభునియందే నిలువుమా

- జె.దేవరాజు
- Scale : Em

క్రైస్తవమా యువతరమా - ప్రభునియందే నిలువుమా
స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా

1. ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి
ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా
||క్రైస్త||

2. బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి
దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక
||క్రైస్త||

3. క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి
కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా

G Em G Em C Em
స్థిరముగా నిలువుమా స్థిరముగా నిలువుమా ప్రభుని యందే నిలువుమా

1. ద్రాక్షవల్లిలోని తీగను పోలి - దీక్షతో ప్రభు జీవము గ్రోలి
Am G Em D C D Em
ప్రభుని కృపలో బలము పొంది - సేవచేయగరా - ఫలము పొందగరా
||క్రైస్త||

2. బండపైని పునాదిని వేసి - అండయైన యేసుని జేరి
దండిగా ప్రభునాత్మ కలిగి నిండు మనసుతో రా- ముందు సాగుమిక
||క్రైస్త||

3. క్రీస్తులోని స్వాతంత్ర్యముతో - పాపదాస్యపు కాడిని విడిచి
కృపలో నిలిచి - ఖలుని గెలిచి - బలము పొందుము రా- జయము నీదేరా
||క్రైస్త||
** TELUGU LYRICS **

** CHORDS **

Em C Em

Em D Em Am G Em

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali