Choose Song To View The Lyrics
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును
ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ
ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా!
||ప్రభు||
1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ
ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా?
||ప్రభు||
2. యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను
పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా?
||ప్రభు||
3. బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ
వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా!
||ప్రభు||
4. దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్
సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా?
||ప్రభు||
5. పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను
మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా?
||ప్రభు||
6. క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ
భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా?

** TELUGU LYRICS **
** ENGLISH LYRICS **
Prabhu Kreesthu Yesu Preminche Sanghamunu Parimala Vaasanagaanunda
Prabhuvu Chiththamunu Pariganinchutaye Sanghamu Nee Baadhyathagaadhaa!
||Prabhu||
1. Devudichchu Bahumaaname Biddalu Garbhaphalame Mana Kidu Swaasthyam Impuga
Prathishtimpanu Vaarini Sanghamu Nee Baadhyathagaadhaa?
||Prabhu||
2. Yuvakulu Raepati Sanghamu Nandhuna Naayakulaudhuru Nayamuganu
Paavanuluga Nila Jaeyanu Vaarini Sanghamu Nee Baadhyathagaadhaa?
||Prabhu||
3. Baaphthismamunu Krupaa Prasaadhamulu Prabhu Venchenu Parishuddhamuga Ghanamuga
Vaatini Gaikona Nirathamu Sanghamu Nee Baadhyathagaadhaa!
||Prabhu||
4. Devudu Jathaparchina Daampathyamu Bhaavamulara Bandhuthvamulun
Savyambugasari Jaeyaga Vaatini Sanghamu Nee Baadhyathagaadhaa?
||Prabhu||
5. Paamara Janamulu Prabhu Nerungaka Peda Maargambula Dhirugaganu
Maanuga Rakshana Maargamu Jooputa Sanghamu Nee Baadhyathagaadhaa?
||Prabhu||
6. Kraisthava Daathruthvamu Nandeduguta Karthanu Keerthinchuta Yaunu Dashama
Bhaagamulu Dhaatha Kosanganu Sanghamu Nee Baadhyathagaadhaa?
||Prabhu||
-------------------------------------------------------------------
CREDITS :