Back

Choose Song To View The Lyrics

ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా

ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రబలంబుగ నీ వాక్యం
బనెడి విభవామృతము కురియఁజేసి
||ప్రభువా||

1. వాడియున్నట్టి యీ మోడు వృక్షములే వడిగాఁ జిగురు పెట్టి
వూచి గాఢంబుగను ఫలము లియ్యఁ
||ప్రభువా||

2. నీ వాక్యానల శ్రీ దేవా పంపుము భావాఘముల మాడ్చి మనముల్
పావనంబు బొందునటులఁ
||ప్రభువా||

3. ధరఁ జీకటి కిదియే వే గురుఁ చుక్క ప్రభువా సరళంబుగా యాత్రికులు
నడచి పరమపదంబును బొందఁగఁ జేయుచుఁ
||ప్రభువా||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Prabhuva Pampumaa Nee Shubhavarshamu Nimmaa
Prabhalambuga Nee Vaakyam Banedi Vibhavaamruthamu Kuriya-jesi
||Prabhuva||

1. Vaadiyunnatti Yee Modu Vrukshamule Vadigaa Chiguru Petti
Voochi Gaadhambuganu Phalamu Liyya
||Prabhuva||

2. Nee Vaakyaanala Shree Devaa Pampumu Bhaavaaghamula Maadchi Manamul
Paavanambu Bondhunatula
||Prabhuva||

3. Dhara Cheekati Kidhiye Ve Guru Chukka Prabhuva Saralambugaa Yaathrikulu
Nadachi Paramapadambunu Bondhaga Jeyuchu
||Prabhuva||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------