Back

Choose Song To View The Lyrics

ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన

ప్రేమసాగరా! ఈ ధరమరణ ఎడారిలోన
దారి తప్పితిన్ నీ మధరు స్వరము వినబడి
నీ దరికి చేరితిన్ - దరికి చేరితిన్

1. శతృవైన సాతాను యుక్తిలోన పడితినాయ్య (2)
ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినన్ తప్పించెనయ్యా
||ప్రేమ||

2. చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను (2)
చేయకుండా కాని పనులు కాయుమయ్య కరుణజూపి
||ప్రేమ||

3. కన్నతండ్రి ప్రేమ యెరుగకున్న పామరుండనయ్యా (2)
అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్యా
||ప్రేమ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Premasagara! Ee Dharamarana Edarilona
Daari Thappithin Nee Madhura Swaramu Vinabadi
Nee Dhariki Cherithin - Dhariki Cherithin

1. Shathruvaina Saathanu Yukthilona Padithinaayya (2)
Mukthidaatha Yesukreesthu Shakthinan Thappinchenayya
||Premasagara||

2. Cheyaraani Panulu Chesi Gaayaparachinaanu Ninnu (2)
Cheyakunda Kaani Panulu Kaayumayya Karunajoopi
||Premasagara||

3. Kannathandri Prema Yerugakunna Paamarundanayya (2)
Anna Yesu Siluva Naadu Kannulu Veliginchenayya
||Premasagara||

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------