Back

Choose Song To View The Lyrics

ప్రభువా పంపుము ప్రభువా నింపుము (166)

- జె. దేవరాజు
- Scale : Em

ప్రభువా పంపుము - ప్రభువా నింపుము
మారిపోయె లోకంలో - మారిపోని నీ వార్త
కలసి చాటెదం - మా దేవా
కలసి వెళ్ళెదం - మారిపోని నీ ప్రేమన్ - మహిలో చాటెదం

1. చెలరేగె పాపం - మరణాంధకారం
అపవాది మోసం - ఆశించె లోకం (2)
కన్నులెత్తి చూచి - కన్నీళ్ళతో విత్తి
కలసి కోసెదము - కలసి పాడెదము
||ప్రభువా||

2. చల్లారిపోయె - తొలినాటి ప్రేమ
నులివెచ్చనాయె - అలనాటి సేవ (2)
||ప్రభువా||

3. ఆత్మలకై భారం - అణగారిపోయె
లోకాశలన్నీ - పెనవేసి లాగె
||ప్రభువా||

ప్రభువా పంపుము - ప్రభువా నింపుము
D Em B7

మారిపోయె లోకంలో - మారిపోని నీ వార్త
Am Em

కలసి చాటెదం - మా దేవా
D Cmaj7 B7 Am Em

కలసి వెళ్ళెదం - మారిపోని నీ ప్రేమన్ - మహిలో చాటెదం

1. చెలరేగె పాపం - మరణాంధకారం
Am D Em

అపవాది మోసం - ఆశించె లోకం (2)
D Em

కన్నులెత్తి చూచి - కన్నీళ్ళతో విత్తి
C Am Em

కలసి కోసెదము - కలసి పాడెదము
||ప్రభువా||

2. చల్లారిపోయె - తొలినాటి ప్రేమ
నులివెచ్చనాయె - అలనాటి సేవ (2)
||ప్రభువా||

3. ఆత్మలకై భారం - అణగారిపోయె
లోకాశలన్నీ - పెనవేసి లాగె

||ప్రభువా||
** TELUGU LYRICS **

** CHORDS **

Em Cmaj7 Em

Em G Am C Em

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------