Back

Choose Song To View The Lyrics

పరమును విడిచిన మహనీయుడు కీర్తనీయుడా

పరమును విడిచిన
మహనీయుడు కీర్తనీయుడా
ఆరాధనీయుడా...
ఆరాధనా నీకేనయ్యా... ఆరాధనా నీకేనయ్యా...

1. ఆది అంతములేని - నిత్యముండువాడవు
మహామహిమలో - నివసించువాడవు (2)
నీ త్యాగము మరువలేమయ్య
మృత్యుంజయుడవైన యేసయ్య (2)

2. మానవుల రూపంలో - దాసుని స్వరూపంలో
అవతరించినావు - మానవులను రక్షించుటకు
నీ ప్రేమను వర్ణించలేమయ్య
నీ కృపను వివరించలేమయ్యా

3. యే యోగ్యత లేని మా జీవితాలకు
పరలోక భాగ్యము నిచ్చుట కోరకు
నీ సింహాసనం విడిచినవే
నీ ప్రాణము అర్పించినవే
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------