Back

Choose Song To View The Lyrics

పరమ తండ్రీ నిన్ను కీర్తింతును

పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
నా ప్రేమ, నా స్తుతి - నా ఆరాధన నీకే
పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
పరమపుత్ర ఆశ్చర్యకరుడా
పరమపుత్ర ఆశ్చర్యకరుడా
కడుగు నాలోని పాపం
నింపి నీ ఆత్మ నాలో నుంచుము
నన్ను కరుణించి ప్రభో

పరమాత్మ శాంతిదాతా రమ్ము
పరమాత్మ శాంతిదాతా రమ్ము
నడిపించు దారిచూపు
ఈ లోకంబులోన
పరమాత్మ శాంతిదాతా రమ్ము

పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
Em A7 D D7
పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
G G7 C Cm
నా ప్రేమ, నా స్తుతి - నా ఆరాధన నీకే
G D7 C-G
పరమ తండ్రీ - నిన్ను కీర్తింతును
పరమపుత్ర ఆశ్చర్యకరుడా
పరమపుత్ర ఆశ్చర్యకరుడా
కడుగు నాలోని పాపం
నింపి నీ ఆత్మ నాలో నుంచుము
నన్ను కరుణించి ప్రభో

పరమాత్మ శాంతిదాతా రమ్ము
పరమాత్మ శాంతిదాతా రమ్ము
నడిపించు దారిచూపు
ఈ లోకంబులోన
పరమాత్మ శాంతిదాతా రమ్ము
** TELUGU LYRICS **

- Scale : G

** CHORDS **

G C G

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------