Back

Choose Song To View The Lyrics

పరిశోధింతును పాటించెదను ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును

- యస్.డి.లివిన్‌స్టోన్
- Scale : Em

పరిశోధింతును పాటించెదను
ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును
ధ్యానింతును దేవా నీ దివ్య వాక్యమును
ఆ ...... ఆ ...... ఆ ...... ఆ ......

1. నా పాపములను - క్షమియించితివి
నా అంతరంగమును - కడిగితివయ్యా
నీ వాక్యమే నా - జీవాహారము - (2)
విశ్వాసముతో - జీవించెదను
విశ్వాసముతో - జీవించెదను
||ఆ ...... ఆ ......||

2. జుంటి తేనె ధారవంటి - నీ వాక్యమును
ఎల్లవేళలందు నేను - స్వీకరింతునయ్యా
నీ వాక్యమే నా త్రోవకు దీపం - (2)
నీ చిత్తమును - చేసెదనయ్యా
నీ చిత్తమును - చేసెదనయ్యా

||ఆ ...... ఆ ......||

3. మౌనధ్యాన సమయం - మరువను దేవా
వ్యక్తిగత బైబిలు పఠనం - విడువను దేవా
హితవాక్యమును విభజించు కొందును - (2)
విశ్వాసుల సహ - వాసము కోరుదు
విశ్వాసుల సహ - వాసము కోరుదు
||ఆ ...... ఆ ......||

4. వ్యక్తిగత సువార్త సేవ - చేతును దేవా
సౌవార్తిక బైబిలు పఠనం - చేపట్టుదును
కరపత్రికలు - పంచెదనయ్యా - (2)
ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
||ఆ ...... ఆ ......||

పరిశోధింతును పాటించెదను
D C D Em
ప్రకటింతును దేవా నీ జీవ వాక్యమును
D C D Em
ధ్యానింతును దేవా నీ దివ్య వాక్యమును
C D Em

ఆ ...... ఆ ...... ఆ ...... ఆ ......

1. నా పాపములను - క్షమియించితివి
D Em
నా అంతరంగమును - కడిగితివయ్యా
Am Em
నీ వాక్యమే నా - జీవాహారము - (2)
D Em
విశ్వాసముతో - జీవించెదను
C D Em
విశ్వాసముతో - జీవించెదను
||ఆ ...... ఆ ......||

2. జుంటి తేనె ధారవంటి - నీ వాక్యమును
ఎల్లవేళలందు నేను - స్వీకరింతునయ్యా
నీ వాక్యమే నా త్రోవకు దీపం - (2)
నీ చిత్తమును - చేసెదనయ్యా
నీ చిత్తమును - చేసెదనయ్యా

||ఆ ...... ఆ ......||

3. మౌనధ్యాన సమయం - మరువను దేవా
వ్యక్తిగత బైబిలు పఠనం - విడువను దేవా
హితవాక్యమును విభజించు కొందును - (2)
విశ్వాసుల సహ - వాసము కోరుదు
విశ్వాసుల సహ - వాసము కోరుదు
||ఆ ...... ఆ ......||

4. వ్యక్తిగత సువార్త సేవ - చేతును దేవా
సౌవార్తిక బైబిలు పఠనం - చేపట్టుదును
కరపత్రికలు - పంచెదనయ్యా - (2)
ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
ఆత్మల కొరకై - ప్రార్ధించెదను
||ఆ ...... ఆ ......||
** TELUGU LYRICS **

** CHORDS **

Em

Em Am

** ENGLISH LYRICS **

---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------