Back

Choose Song To View The Lyrics

పరమున నిర్ణయమే పరిణయమాయేనిల

పరమున నిర్ణయమే పరిణయమాయేనిల
ప్రభువా నీ సంకల్పమే పాడాలి ఒక పాటల
వీడని అనుబంధమే వేసావు నీవు ఇల
ఆనంద రాగాలలో ఉండాలి ఎల్లవేళలా

జత దైవజనులే దేవుని సన్నిధి నీడలో (2)
మొదలా యేను ఆహ జీవిత పయనం (2)
మరువరాదిల చేసిన ప్రమాణం

ఏనాడో రాశాడు ఆ దేవుడే ఇల జరిగింది ఈ రోజు కళ్యాణమే (2)
ప్రేమను కలిగి ఉండాలి నిత్యం (2)
ప్రభువు మీ తోడై నిలవాలి నిరంతరం

అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా (2)
గెలవాలి అపవాదిని సహితం (2)
మురిసిపోవాలి మనతండ్రి నిరంతరం
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------