Back

Choose Song To View The Lyrics

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ
వరస్తుతి సల్పెదము రాజ

1. జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ
ననిపి మము కనికరించు
||పరమ||

2. నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు
వారిఁ బావనులఁ జేయు సదా
||పరమ||

3. కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను
దలంచు బలము గల ప్రభుఁడ వీవే
||పరమ||

4. ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై
తానును బడఁద్రొక్కివేయు
||పరమ||

5. అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా
కరుణించు మమును
||పరమ||
** TELUGU LYRICS **

** ENGLISH LYRICS **

Parama Puri Kalpabhooja Niratha Bhoonarula Pooja Yurutharachitha Mahimatheja
Varastuthi Salpedhamu Raaja

1. Janaka Suta Shuddhaathma Yanu Perita Yekaathma Ghanathara Samraksha Prema
Nanipi Mamu Kanikarinchu
||Parama||

2. Neeve Maa Praapuvanchu Neranammi Yandhu Manchu Bhaavambuna Dalachu
Vaarin Paavanulan Jeyu Sadaa
||Parama||

3. Kalushambulanu Harimpa Nila Saithaanunu Jayimpa Balumaaru Ninu
Dhalanchu Balamu Gala Prabhuda Veeve
||Parama||

4. Ee Loka Paapanarulu Chaala Ninu Nammi Marala Dhooliche Dhaaruna Sai
Thaanunu Badadhrokkiveyu
||Parama||

5. Alpha Omega Yunu Naadhyanthambulunu Kalpaantha Sthaayuvaina Karthaa
Karuninchu Mamunu
||Parama||

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------